Write & Learn the meanings of below words. క1. క్రింది పదాలకు అర్థాలు అధ్యాయనం చేయండి. 1.మది = మనస్సు 2. సహనం = ఓర్పు 8. ఆమరణ = చనిపోయేంతవరకు 7.దర్జా = గొప్పస్థితి 3. ఆశ = కోరిక 4. జగం - ప్రపంచం 5. దండిగా = ఎక్కువగా 6.దివిటీ = దీపము Write a learn the annosite words of below